The Kashmir Files : Half Day leave For Assam Government Employees To Watch The Kashmir Files Movie. And The Kashmir Files declared tax free in most of the BJP ruled states

#TheKashmirFiles
#NarendraModi
#KashmirFilesMovietaxfree
#Bollywood
#Radheshyam
#Prabhas
#PMModi
#pmmodihailsTheKashmirFiles
#ది కాశ్మీర్ ఫైల్స్

దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన మూవీ- ది కాశ్మీర్ ఫైల్స్. ఈ బాలీవుడ్ చిత్రం పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు.ఉత్తర ప్రదేశ్, గుజరాత్, అస్సాం, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను మినహాయింపులను ప్రకటించాయి.